Sunday, September 15, 2024
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu tour to Kurnool trip cancelled: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు

CM Chandrababu tour to Kurnool trip cancelled: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు

వర్షం కారణంగా పుచ్చకాయలమడ గ్రామ పర్యటన రద్దు

ఆగస్టు 31 వ తేదీన శనివారం సామాజిక పెన్షన్ల పంపిణి నిమిత్తం పత్తికొండ నియోజకవర్గం, పుచ్చకాయలమడ గ్రామమునకు రావలసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన రద్దు అయినట్లు టిడిపి జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వర్షం కారణంగా చంద్రబాబు పర్యటన రద్దు అయినట్లు తెలిపారు. పర్యటన రద్దు అయినందుకు చింతిస్తున్నట్లు అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News