Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్CM cyclone tour: సీఎం సుడిగాలి పర్యటన

CM cyclone tour: సీఎం సుడిగాలి పర్యటన

కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి

- Advertisement -

• ముంపు భాదిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ, పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టింది
• విజయవాడ ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనలు
• సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నం
• రాష్ట్రంలో ఇంతవరకు వర్షాలు,వరదల కారణంగా 19 మంది మరణించారు. ఇద్దరు గల్లంతయ్యారు
• 136 పశువులు, 59,700 కోళ్ళు మరణించాయి
• 134 పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 6 వేల పశువులకు వ్యాక్సిన్ అందించడం జరిగింది
• అధిక వర్షాల కారణంగా 1808 కిమీ పొడవున ఆర్& బి రోడ్లు దెబ్బతిన్నవి
• 1,72,542 హెక్టార్లలో వరి పంట, 14,959 హెక్టార్లలో ఉద్యాన వన పంటలు నీట మునిగినవి
• ప్రకాశం బ్యారేజి వద్ద 11,25,876 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల
• 41927 మందికి 176 పునరావాస కేంద్రాల ద్వారా పునరావాసం కల్పించాం
• 171 వైద్యశిబిరాలను ఏర్పాటు చేశాము
• సహాయక చర్యల్లో 36 NDRF,SDRF బృందాలు నిరంతర సేవలు అందిస్తున్నాయి
• భాదితులకు ఈరోజు 3లక్షల ఆహార ప్యాకేట్లు, త్రాగునీరు ఎప్పటికప్పుడు అందించేందుకు 5 హెలికాఫ్టర్లను ఉపయోగిస్తున్నాము
• 188 బోట్లును, 283 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాము
• ఎటువంటి సహాయనికైన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News