సీఎం స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, డాక్టర్ మన్నం మాలకొండయ్య ఐపీఎస్ (రిటైర్డ్)ల కుమారుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్.
- Advertisement -
పోరంకి ఎమ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వేడుకలో వరుడు శ్రీధర్, వధువు అహల్యలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.