గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్ బయలుదేరి వెళ్ళారు సీఎం వైఎస్ జగన్. ఈమేరకు ఎయిర్‌పోర్ట్‌లో సీఎంకు వీడ్కోలు పలికిన మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కే.వి.రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రభుత్వ, పోలీస్ ఉన్నతాధికారులు.


