Saturday, October 12, 2024
Homeఆంధ్రప్రదేశ్CMR donated 50 lakhs to Vijayawada flood victims: వరదబాధితుల సహాయార్థం సి.ఎం.ఆర్...

CMR donated 50 lakhs to Vijayawada flood victims: వరదబాధితుల సహాయార్థం సి.ఎం.ఆర్ భూరి విరాళం

50 లక్షల సాయంతో పెద్ద మనసు..

వరద బాధితుల సహాయార్థం సి.ఎం.ఆర్ భూరి విరాళం సి.ఎం. చంద్రబాబుకు 50 లక్షల చెక్కును అందజేసిన మావూరి వెంకటరమణ.

- Advertisement -

ఆపత్కాలంలో అన్నివిధాలా ఆదుకుంటున్న సి. ఎం.ఆర్. సంస్థ మరో బృహత్ కార్యక్రమానికి ముందుకు వచ్చింది. విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు వరద బాధితుల్ని ఆదుకునేందుకు మరోమారు సి.ఎం.ఆర్. సంస్థ సిద్ధమైంది. వరద బాధితుల్ని ఆదుకునేందుకు రూ. 50 లక్షల సాయం ప్రకటించింది. సి.ఎం.ఆర్. ఫౌండర్- చైర్మన్ మావూరి వెంకటరమణ సి.ఎం. రిలీఫ్ ఫండ్ కు అందచేశారు.

ఈ మేరకు విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి 50 లక్షల రూపాయల చెక్కు అందజేసి, జ్ఞాపికను కూడా అందచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News