తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న టెర్మినల్ కొంత భాగం కూలింది. కూలిన సమయంలో ఘటనాస్థలిలో కార్మికులు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం విమానాశ్రయంలో ఉన్న టెర్మినల్‌ను ఆనుకుని మరో కొత్త టెర్మినల్ నిర్మిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Rajamahendravaram: రాజమహేంద్రవరం విమానాశ్రయంలో కూలిన టెర్మినల్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES