మద్దికెర, ఉప్పలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిజాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీలు చేపట్టారు. ఈ ర్యాలీకి స్థానిక అధికారులు, ఆరోగ్యశాఖ ఉద్యోగులు, ఆశా వర్కర్లు హాజరయ్యారు. డెంగ్యూ కారకాలైన దోమలు పగటిపూట మాత్రమే కుడతాయని, ప్రజలు దోమకాటు నుంచి జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు.
Dengue Rally: మద్దికెర, ఉప్పలపాడులో డెంగ్యూ ర్యాలీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES