ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan kalyan) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులుగా వైరల్ జ్వరం, స్పాండిలైటిస్‌తో ఇబ్బందిపడుతున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకొంటున్నారని పేర్కొంది. దీంతో రేపు(గురువారం) జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి ఆయన హాజరు కాలేకపోవచ్చని వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న జనసైనికులు, అభిమానులు పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
BIG BREAKING: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత..!
సంబంధిత వార్తలు | RELATED ARTICLES