ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన గ్రూప్ 1 అధికారులు భేటీ అయ్యారు. తమ సమస్యలను వివరించారు.

సావధానంగా వీరి గోడు విన్న పవన్