Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Dhone: గౌరు చరితారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Dhone: గౌరు చరితారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు

శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేతలు

మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పాణ్యం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి జన్మదినం సందర్భంగా కర్నూలులో ఆమెను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి. ఈ కార్యక్రమంలో సీనియర్ టిడిపి నాయకులు లక్ష్మినారాయణ యాదవ్, డోన్ నియోజకవర్గ టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు ఎర్రమల నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News