Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Dhone: డోన్ లో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

Dhone: డోన్ లో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

మోడీజీ ..హ్యాపీ బర్త్ డే

ప్రపంచ దేశాధి నేతలు పెద్దన్నగా భావించే భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్బంగా డోన్ పాత బస్టాండ్ బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు హేమసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో డోన్ పాత బస్టాండ్ నందు అన్నదానం కార్యక్రమం నిర్వహించరు.

- Advertisement -

ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా డోన్ DSP శ్రీనివాసులు విచ్చేసి కేకు కట్ చేసి అన్నదానం కార్యక్రమం ప్రారంభించరు. ఈ కార్యక్రమానికి అతిథులుగా టీడీపి రాష్ట్ర కార్యదర్శి కొట్రికె ఫణిరాజ్, డోన్ పట్టణ Ci ఇంతియజ్, డోన్ రూరల్ Ci రాకేష్, డోన్ RTO క్రాంతి కుమార్, డోన్ Si లు శరత్ కుమార్ రెడ్డి, మమత రాజా విజయ్ కుమార్, బొగ్గారపు నటరాజ్, బీజేపీ నాయకులు సందు రాజశేఖర్, ఆర్మీ రామయ్య, kc మద్దిలేటి, భరణి రమేష్, అవుకువెంకటేశ్వర్లు, నాగార్జున, మల్లికార్జున, ఆకుల ప్రసాద్, సుధాకర్, వెంకటేశ్వర్లుపోలా, హరి నాయుడు, దామోదర్ నాయుడు, జనసేన నాయకులు నాగేంద్ర బాబు, బీజేపీ, టీడీపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News