నంద్యాల శాంతారామ్ ఇంజనీరింగ్ కళాశాల ఎమ్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో డిజిటల్ మనీ ట్రాన్షక్షన్ పై అహహాన సదస్సు మేనేజింగ్ డైరెక్టర్ శివరాం ఆధ్వర్యంలో నిర్వహించారు. నంద్యాల నేరవాడు శాంతి రామ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఆద్వర్యంలో డిజిటల్ మనీ ట్రాన్హక్షన్ పై అవగాహన సదస్సును కౌలూరు గ్రామంలో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం తెలిపారు. డిజిటల్ మనీ వల్ల సైబర్ నేరగాళ్ళ వల్ల జాగ్రత్తలు గురించి లాభాలు మరియు మోసపోకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి స్థానికులకు వివరించారు. ఈ కార్యక్రమం లో ఆర్టిక్టేటర్ నాగరాజు, హరి, సర్పంచు బాలయ్య, పంచాయతీ సెక్రటరీ, ఎంపిటిసి భాస్కర్ రెడ్డి వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Digi money: డిజిటల్ మనీ ట్రాన్షాక్షన్ పై సదస్సు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES