Wednesday, January 29, 2025
Homeఆంధ్రప్రదేశ్Tirumala: తిరుమల శ్రీవారికి రూ.2కోట్ల వైజయంతీమాల విరాళం

Tirumala: తిరుమల శ్రీవారికి రూ.2కోట్ల వైజయంతీమాల విరాళం

Tirumala| తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం అందింది. టీటీడీ మాజీ చైర్మన్, దివంగత నాయకుడు డీకే ఆదికేశవులనాయుడు మనవరాలు, జనసేన నేత డీకే చైతన్య ఈ భారీ విరాళం అందించారు. సుమారు రూ.2కోట్ల విలువైన వజ్ర వైఢూర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీ మాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా అందజేశారు.

- Advertisement -

https://x.com/bigtvtelugu/status/1856931591882510398/video/1

ఈ విలువైన అభరణాన్ని ఉత్సవమూర్తులకు అలకరించనున్నారు. ఇక తిరుచానూరు పద్మావతి అమ్మవారికి మరో వైజయంతీమాలను శుక్రవారం విరాళంగా అందజేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News