Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Cyclone: తుపానుతో వర్షాలు

Cyclone: తుపానుతో వర్షాలు

తీరం వెంబడి గంటకు 55 -75 కీమీ వేగంతో గాలులు

నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుఫాను

- Advertisement -

గంటకు 13 కి.మీ వేగంతో కదులుతున్న తుఫాన్

ప్రస్తుతానికి చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు 360 కి.మీ, మచిలీపట్నానికి 380కి.మీ. దూరంలో కేంద్రీకృతం

నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుఫాన్

రేపు మధ్యాహ్ననం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్

దీని ప్రభావంతో నేడు,రేపు కూడ కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు

రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు

ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం

తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ, సాయంత్రం నుంచి గంటకు 90-110 కీమీ వేగంతో గాలులు

నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుఫాను

గంటకు 14 కి.మీ వేగంతో కదులుతున్న తుఫాన్

ప్రస్తుతానికి చెన్నైకి 130 కి.మీ, నెల్లూరుకు 220 కి.మీ, బాపట్లకు 330 కి.మీ, మచిలీపట్నానికి 350కి.మీ. దూరంలో కేంద్రీకృతం

నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుఫాన్

రేపు మధ్యాహ్ననం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్

దీని ప్రభావంతో నేడు,రేపు కూడ కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు

రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం

ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం

తీరం వెంబడి గంటకు 55 -75 కీమీ వేగంతో గాలులు

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదు.

నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుఫాను

గంటకు 10 కి.మీ వేగంతో కదులుతున్న తుఫాన్

ప్రస్తుతానికి చెన్నైకి 110 కి.మీ, నెల్లూరుకు 190 కి.మీ, బాపట్లకు 310 కి.మీ, మచిలీపట్నానికి 330కి.మీ. దూరంలో కేంద్రీకృతం

నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుఫాన్

సాయంత్రానికి తీవ్రతుఫాన్ గా బలపడనున్న మిచౌంగ్

రేపు మధ్యాహ్ననం నెల్లూరు – మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్

దీని ప్రభావంతో నేడు,రేపు కూడ కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు

రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం

ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం

తీరం వెంబడి గంటకు 55 -75 కీమీ వేగంతో గాలులు

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News