Wednesday, December 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Medaram: మేడారంలో భూప్రకంపనలు.. వీడియో వైరల్

Medaram: మేడారంలో భూప్రకంపనలు.. వీడియో వైరల్

Medaram| తెలంగాణలో పలు జిల్లాల్లో భూప్రకంపనలు(Earth Quake) కలకలం రేపిన సంగతి తెలిసిందే. ములుగు, వరంగల్, ఖమ్మం, భద్రాచలం, హైదరాబాద్‌లోనూ భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. అయితే మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయంలోనూ భూప్రకంపనలు వచ్చాయి.

- Advertisement -

ఉదయం 7 గంటల 27 నిమిషాల‌కు అయ్యగారు పూజలు చేస్తున్న టైంలో భూమి కంపించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. భూమి కంపించిన సమయంలో పూజారి, అక్కడే ఉన్న ఓ మహిళ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భూకంపం వలన ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News