అంగన్వాడి అపరిష్కృత సమస్యలు పరిష్కరిస్తూ .. నెలకు కనీసం 26,000 రూపాయల జీతం ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) డిమాండ్ చేస్తోంది. సిఐటియు ఆధ్వర్యంలో సిడిపిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఫేస్ యాప్ రద్దు చేయాలని, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, హెల్పర్లకు ప్రమోషన్ కొరకు 50 సంవత్సరాల వయసు వరకు పెంచాలని, అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Emmiganur: అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES