Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా 10 రోజు నిరాహార దీక్షలు

Emmiganuru: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా 10 రోజు నిరాహార దీక్షలు

చంద్రబాబుకు మద్దతుగా మేము సైతం..

చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. స్థానిక సోమప్ప సర్కిల్ లో టిడిపి అధ్వర్యంలో 10 వ రోజు ఎమ్మిగనూర్ టిడిపి పరిశీలకులు శ్రీరాములుతో కలిసి నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా బీవీజేఅర్ మాట్లాడుతూ రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి జైల్ కు పంపారని ఆరోపించారు. చంద్రబాబు నిర్దోషిగా బయటకు రావడం ఖాయమన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుందర్ రాజు, కొండయ్య చౌదరి, మిఠాయి నరసింహులు, రామదాసు గౌడ్,దేవిబెట్ట సోమేష్ రెడ్డి, రంగస్వామి గౌడ్, దయాసాగర్, రామకృష్ణ నాయుడు, మధుబాబు,నజీర్, డీలర్ ఈరన్న, టీ స్టాల్ చంద్రన్న, కొండన్న గౌడ్, శంకర్ గౌడ్,కటారి రాజేంద్ర,ఈశ్వర్, శిల్పి భాస్కర్,అంజి, బనవాసి నరసింహులు,డ్రైవర్ ఈరన్న పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News