Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: ఎమ్మిగనూరు గ్రామీణ ఎస్ఐగా కే శ్రీనివాసులు

Emmiganuru: ఎమ్మిగనూరు గ్రామీణ ఎస్ఐగా కే శ్రీనివాసులు

ఎస్వీ నుండి ఎమ్మిగనూరు రూరల్ కు

ఎమ్మిగనూరు గ్రామీణ ఎస్ఐగా కే శ్రీనివాసులును నియమిస్తూ ఆగస్టు 7 వ తేదీన కర్నూలు రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిఐజీ) డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కే శ్రీనివాసులు ప్రస్తుతం ఎస్వీ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ పని చేస్తూ ఎమ్మిగనూరు రూరల్ కు బదిలీపై వచ్చారు. శ్రీనివాసులు గతంలో పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో కూడా ఎస్ఐ పనిచేసి ఉత్తమ సేవలు అందించారు. ప్రస్తుతం జరిగిన బదిలీల్లో భాగంగా కే శ్రీనివాసులును ఎస్వీ నుండి ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా నియమించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News