ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఎమ్మిగనూరులో సాగిన జగన్ బస్ యాత్ర రోడ్ షో కూడా విజయవంతం అయింది. పెద్ద ఎత్తున స్థానిక ప్రజలంతా ఈ సభ, రోడ్ ర్యాలీకి తరలివచ్చారు. దీంతో జగన్ మూడవ రోజు బస్ యాత్ర బిజీగా సాగింది.

బస్ యాత్ర రోడ్ షో గ్రాండ్ సక్సెస్