Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: ముగిసిన టిడిపి నిరాహార దీక్షలు

Emmiganuru: ముగిసిన టిడిపి నిరాహార దీక్షలు

30 రోజులు పాటు నిర్విరామంగా సాగిన దీక్షలు

టిడిపి జాతీయ అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఎమ్మిగనూరులో చేపట్టిన నిరాహార దీక్షలు గురువారంతో ముగిశాయి. టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అధ్వర్యంలో స్థానిక సోమప్ప సర్కిల్ లో 30 వ రోజు జరిగిన నిరాహార దీక్షలలో టిడిపి మాజీ కౌన్సిలర్ వాల్మీకి రామకృష్ణ నాయుడు తో పాటు అబ్దుల్లా, లాలు సాహెబ్, గోవిందు, వీరేష్,వలి , దేవమ్మ, పూల నాగవెనమ్మ, మునేమ్మ, నాగమ్మ, రంగమ్మ, పార్వతి మరో 120 మంది కూర్చున్నారు. ఈ సందర్బంగా టిడిపి పట్టణ అధ్యక్షుడు సుందర్ రాజు మాట్లాడుతూ టిడిపి రాష్ట్ర సమితి ఆదేశాలు మేరకు నిరాహార దీక్షలు ను ముగిస్తున్నట్లు తెలిపారు. పార్టీ నిర్ణయం మేరకు భవిషత్తు కార్యాచరణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మూగతి ఈరన్న గౌడ్, కొండయ్య చౌదరి, రామదాసు గౌడ్,మిఠాయి నరసింహులు, దయాసాగర్,వాల్మీకి శంకరయ్య, నేసే మల్లికార్జున, రంగస్వామి గౌడ్, దేశాయ్ నెట్ వర్క్ గురురాజా రావు దేశాయ్, శాబీర్, మధుబాబు, సలీం, సలాం, మునీర్,సోగనూరు దస్తగిరి, కటారి రాజేంద్ర, ధామ నరసింహులు,మిన్నాల్ల, అంబేత్కర్ , బచ్చాల రంగన్న, శిల్పి భాస్కర్,పార్లపల్లి మల్లికార్జున,భీమ రాయుడు, డీలర్ ఈరన్న, నాగేష్ ఆచారి,జయన్న,అంజి, ఎరుకల పరమేష్, వెంకటేష్, కృష్ణ తేజనాయుడు, మాబు, ఆల్తాఫ్, వడ్డే కృష్ణ, మురళి రెడ్డి, కేశన్న, అయ్యాలప్ప, రంజిత్ నాయుడు, వేంకటేశ్వర రెడ్డి, రుద్రాక్షల రంగన్న, డ్రైవర్ ఈరన్న, హమాలీ ఉరుకుందు, సోడాల శ్రీనివాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News