Thursday, April 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Errakota Chennakesava Reddy: మహిళల అభివృద్ధి వైసీపీతోనే సాధ్యం

Errakota Chennakesava Reddy: మహిళల అభివృద్ధి వైసీపీతోనే సాధ్యం

మహిళల అభివృద్ధి వైసిపితోనే సాధ్యమని ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే స్వగృహంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడారు. మహిళ ఆర్థిక అభివృద్ధికి బాసుట నిలున్నాం. ప్రతి సంక్షేమ పథకాన్ని స్త్రీలకు అందజేస్తున్నారు. వైయస్సార్ ఆసరా, సున్న వడ్డి, చేయుత, ఆరోగ్య పరిస్థితి దృష్టి చేయుత అందించారు. అమ్మ ఒడి ద్వారా పాఠశాలకు పిల్లలను పంపి విద్యను అందించాలనే సంకల్పంతో నిరక్షరాస్యత నిర్మూలన దిశగా అడుగువేశారు. విద్యాదీవెన, వసతి దీవెన 2516 మందికి  251.6 లక్షలు,  వై.యస్.ఆర్ ఇబిసి నేస్తం 195 మంది ఉన్నారు. కాపు నేస్తం, వైయస్సార్ పెన్షన్ కానుక 9515 మందికి 2.68 లక్షలు, వాహన మిత్ర 292 మందికి 29.2 లక్షలు, YSR నేతన్న నేస్తం 333.12 లక్షలు ఇలాంటి పథకాల ద్వారా మొత్తం రూ. 6992.78 లక్షలు లబ్ది చేకుర్చాం. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ బిఆర్. బసిరెడ్డి మెప్మా సభ్యులు భవని, రత్నమ్మ, పార్వతి, విజయలక్ష్మి, గౌరమ్మ, పుష్ప, సునీత జయలక్ష్మి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News