Homeఆంధ్రప్రదేశ్Water Tankers: పంటకు ట్యాంకర్లతో నీళ్లు

Water Tankers: పంటకు ట్యాంకర్లతో నీళ్లు

వెల్దుర్తి ,తెలుగు ప్రభ: మండలంలోని పుల్లగుమ్మి గ్రామంలో వర్షాలు లేక ఎండిపోతున్న టమోటా పంటకు రైతు ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చి టమోటా పంటకు నీళ్లు వదులుతున్నాడు పంట ఎండిపోతున్న దశలో పంట ఎండిపోకుండా రైతు డబ్బులు పెట్టి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించి టమోటా పంటకు నీళ్లు వదులుతున్నారు.

- Advertisement -

పోయిన వారం వర్షం పడటంతో పొగాకు పంటను నాటారు నాటిన పొగాకు వర్షం లేక ఎండిపోయి నది రైతులు ఎండిపోయిన పంటలు చూసి ఆందోళనకు గురి అవుతున్నారు ఎండలు విపరీతంగా ఉండడంతో పంటలు ఎండిపోతున్నాయి, మరల పది రోజులు దాటిన వర్షం లేదు పంటలు ఎండిపోతున్నాయి.

Also Read:Village Nature Parks: పల్లె ప్రకృతి వనాలు..మందుబాబులకు ఆవాసాలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News