Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లుగా సమాచారం. స్టీల్ ప్లాంట్‌లోని కోకోవెన్ బ్యాటరీ- 5లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. లాడీల్ ద్వారా తరలిస్తున్న ఉక్కు ద్రావకం అనుకోకుండా నేలపై జారిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే పెను ప్రమాదం తృటిలో తప్పినట్టయింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -
Also Read: https://teluguprabha.net/cinema-news/tollywood-diwali-2025-new-directors-debut/


