Saturday, December 6, 2025
Homeఆంధ్రప్రదేశ్Lokanath: గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే మృతి

Lokanath: గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే మృతి

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు. ఆలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే లోకనాథ్(Lokanath) హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రంగన్నపై విజయం సాధించారు. లోకనాథ్ స్వగ్రామం మొలగవల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ నేతలు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News