తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పూర్తి చేసుకున్నారు. నిన్న తిరుమల వచ్చిన కేంద్ర మంత్రి రాత్రి ఇక్కడే బస చేసి, ఉదయం వీఐపీ సేవలో పాల్గొన్నారు.