Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో ఎమ్మెల్యే

Gangula: అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో ఎమ్మెల్యే

కోయిలకుంట్లలో జరిగిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గిరిజ హర్షవర్ధన్ రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు కర్రా హర్షవర్ధన్ రెడ్డి దంపతుల ఆహ్వానం మేరకు శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆళ్లగడ్డ శాసన సభ్యులు గంగుల బ్రిజెంద్రా రెడ్డి హాజరయ్యారు. కోయిలకుంట్లలో జరిగిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరై, స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆయనకు తీర్థ ప్రసాదాల అందజేశారు. అనంతరం కర్రా హర్షవర్ధన్ రెడ్డి , ప్రత్యేకంగా ఎమ్మెల్యే గంగులను పూలమాల శాలువతో సత్కరించారు. బుడ్డా చంద్రమోహన్ రెడ్డి, ఆరికట్ల శివరామిరెడ్డి కర్నాటి చంద్రహాస్ రెడ్డి ఉయ్యాలవాడ మండల వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News