Home ఆంధ్రప్రదేశ్ Ganta arrest: స్క్యాంలో గంటా అరెస్ట్

Ganta arrest: స్క్యాంలో గంటా అరెస్ట్

0
Ganta arrest:  స్క్యాంలో గంటా అరెస్ట్

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయన హయాంలో మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాస రావును కూడా అరెస్టు చేశారు.

విశాఖపట్నంలోని నివాసంలో శ్రీనివాస రావుతోపాటు ఆయన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబుతో కలిసి ఏపీఎస్‌ఎస్‌డీసీని ఏర్పాటు చేసినట్లు గంటాపై ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా దీనిని ఏర్పాటు చేసినట్లు ఏపీ సీఐడీ ఆరోపిస్తున్నది.