Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Gauru couple: ఘనంగా గౌరు దంపతుల వివాహ వేడుకలు

Gauru couple: ఘనంగా గౌరు దంపతుల వివాహ వేడుకలు

అభిమానుల మధ్య వెడ్డింగ్ యానివర్సరీ

ఘనంగా మాజీ ఎమ్మెల్యే గౌరు దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు గౌరు స్వగృహంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలు ఉలిందకొండ టిడిపి నాయకులు వివి రమణ ఆధ్వర్యంలో పూలమాలతో దంపతులను సత్కరించారు. ఈ వేడుకలు పురస్కరించుకొని భారీ కేకుతో గౌరు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఉలిందకొండ టిడిపి నాయకులు వివి రమణ, మాజీ ఎంపీపీ మాదేశ్, మహేష్ గౌడ్ టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News