భారీ వర్షాలతో స్వల్పంగా పెరుగుతున్న గోదావరి
- Advertisement -
భద్రాచలం వద్ద నీటిమట్టం 39.4 అడుగులు
పోలవరం వద్ద 11.4 మీటర్లకు నీటిమట్టం
ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.84 లక్షల క్యూసెక్కులు
విపత్తుల సంస్థ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
~ డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల సంస్థ.