గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి, భద్రాచలం వద్ద నీటిమట్టం 46.7అడుగులు. పోలవరం వద్ద 12.5 మీటర్లకు నీటిమట్టం. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.86 లక్షల క్యూసెక్కులు. కాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ.
సహాయక చర్యల్లో 5SDRF, 4NDRF బృందాలు
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రోణంకి కూర్మనాధ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ. గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.12 లక్షల క్యూసెక్కులు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ.
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
~ రోణంకి కూర్మనాధ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.