Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Gonegandla: వైసిపి అవిర్భవ దినోత్సవం

Gonegandla: వైసిపి అవిర్భవ దినోత్సవం

కేక్ కట్ చేసి..

మండల కేంద్రమైన గోనెగండ్లలో వైసీపీ వ్యవస్థాపక దినోత్సవంను వైసిపి యూత్ మండల అధ్యక్షులు బందే నవాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గోనెగండ్లలోని వైయస్సార్ సర్కిల్ నందు వైకాపా 14 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

- Advertisement -

అనంతరం ఆయన నాయకులు కార్యకర్తలతో కలిసి వైకాపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దొరబాబు, మాబు వలి, రంగన్న నాయుడు, వెంకట్ రెడ్డి, నద్దిముల్లా, పద్మనాభం , మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News