పుట్టపర్తి శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశం జరిగింది. వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష జరిపారు జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మనూరు జయరాం
పుట్టపర్తి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పాల్గొన్న, జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, స్థానిక ఎమ్మెల్యే డి శ్రీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్, DRO,కొండయ్య , అనంతపురం కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కుమారి లిఖిత, PUDA చైర్మన్, జిల్లా అధికారులు, ఆరు మండలాల అధికారులు పాల్గొన్నారు.
