Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Gunturu: 23న టీడీపీలోకి కన్నా ?

Gunturu: 23న టీడీపీలోకి కన్నా ?

భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీ నారాయణ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారా ? ఈ నెల 23న మంగళగిరి C.K కన్వెన్షన్ వేదికగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో T.D.P జోన్ – 3 (35 నియోజకవర్గాల సమావేశం జరగనుంది). ఈ కార్యక్రమంలో బాబు సమక్షంలో కన్నా టీడీపీలో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాగా కన్నాకు బీఆర్ఎస్ లోకి రమ్మని కూడా బలమైన ఆహ్వానాలు అందాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News