ఆంధ్ర కర్ణాటక రాష్ట్రలకు తాగు సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి రోజు రోజుకు ఇన్ ఫ్లో తగ్గుముఖం పడుతుందని ఎల్ఎల్సి అధికారులు తెలిపారు. తుంగభద్ర జలాశయానికి 731 క్యూసెక్కుల నీరు వస్తుందని ఆయన తెలిపారు. తుంగభద్ర జలాశయం నుంచి ఆయా కాలువలకు 1,956 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తునట్లు టీబీ డ్యాం బోర్డు సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 15న ఎల్ ఎల్ సీ కాలువకు నీరు బంద్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Halaharvi: తుంగభద్ర జలాశయానికి తగ్గిన ఇన్ ఫ్లో
డిసెంబర్ 15న ఎల్ ఎల్ సీ కాలువకు నీరు బంద్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES