రేపు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, పెనుగంచిప్రోలు,
గుంటూరు జిల్లా గుంటూరు, దుగ్గిరాల, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని,తాడేపల్లి, తాడికొండ,తుళ్లూరు
పల్నాడు జిల్లా అమరావతి, అచ్చంపేట,పెదకూరపాడు
మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి
బుధవారం వైయస్సార్ జిల్లాలో 3 మండలాలు, అనకాపల్లి, నంద్యాల, ఎన్టీఆర్, పల్నాడు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్క మండలంలో వడగల్పులు వీచాయి.
శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 44.8°C, పల్నాడు జిల్లా మాచర్లలో 44.7°C, ప్రకాశం జిల్లా మర్రిపూడిలో 44.5°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవి.
-డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.