Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Heat wave alert: 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 126 మండలాల్లో వడగాల్పులు

Heat wave alert: 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 126 మండలాల్లో వడగాల్పులు

అల్లూరి జిల్లా కూనవరం మండలం, కాకినాడ జిల్లా కోటనందూరు, అనకాపల్లి జిల్లా గొలుగొండ, నాతవరం, మండలాల్లో తీవ్రవడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

- Advertisement -

వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(126) :-

అల్లూరి జిల్లా 9,  అనకాపల్లి  14,

తూర్పు గోదావరి 16,

ఏలూరు  5,

గుంటూరు 6,

కాకినాడ 12,

కోనసీమ 1,

కృష్ణా 6,

ఎన్టీఆర్ 14,

పల్నాడు 1,

మన్యం 11,

శ్రీకాకుళం 7,

విశాఖ 3,

విజయనగరం 18, వైయస్సార్ 3 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

–        డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్ , విపత్తుల నిర్వహణ సంస్థ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News