Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Heat wave alert: వడగాలుల సూచన, రేపు 7 మండలాల్లో వేడిగాలులు

Heat wave alert: వడగాలుల సూచన, రేపు 7 మండలాల్లో వేడిగాలులు

ఐఎండి అంచనాల ప్రకారం రేపు 7 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 168 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 106 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

- Advertisement -
  • డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్ , విపత్తుల నిర్వహణ సంస్థ.

రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(168) :-

అల్లూరిసీతారామరాజు జిల్లా 7,
అనకాపల్లి 13,
తూర్పుగోదావరి 14,
ఏలూరు11,
గుంటూరు11,
కాకినాడ 14,
కోనసీమ 6,
కృష్ణా 11,
నంద్యాల 4,
ఎన్టీఆర్ 16,
పల్నాడు 8,
పార్వతీపురంమన్యం 12,
శ్రీకాకుళం 13,
విశాఖపట్నం 4,
విజయనగరం 22,
వైఎస్సార్ 2 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

గురువారం అనకాపల్లి 8, కాకినాడ 1, నంద్యాల1, విజయనగరం1 మండలంలో తీవ్రవడగాల్పులు, 60 మండలాల్లో వడగాల్పులు నమోదైనవి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News