Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Heat wave alert: రేపు, ఎల్లుండి వడగాల్పులు వీచే మండలాలు ఇవే

Heat wave alert: రేపు, ఎల్లుండి వడగాల్పులు వీచే మండలాలు ఇవే

ఐఎండి అంచనాల ప్రకారం బుధవారం 98 మండలాల్లో వడగాల్పులు, గురువారం 70 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక మెసెజులను ఐఎండీ పంపుతోంది.
ప్రజలు విపత్తుల సంస్థ మెసెజ్ అందినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

- Advertisement -

-డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.

బుధవారం మన్యం జిల్లా కొమరాడలో తీవ్రవడగాల్పు వీచే అవకాశం ఉంది.

వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(98) :-
అల్లూరి జిల్లా 7,
అనకాపల్లి 16,
తూర్పుగోదావరి 2,
ఏలూరు 2,
గుంటూరు 3,
కాకినాడ 10,
కృష్ణా 2,
ఎన్టీఆర్ 8,
పల్నాడు 1,
పార్వతీపురంమన్యం 12,
శ్రీకాకుళం 4,
విశాఖపట్నం 2,
విజయనగరం 19,
వైఎస్ఆర్ 10 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

మంగళవారం అనకాపల్లి 17, కాకినాడ 2,కృష్ణా1, నంద్యాల2, విశాఖ2, విజయనగరం2, వైఎస్ఆర్ 3 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచాయి. 110 మండలాల్లో వడగాల్పులు నమోదైనవి.

  • డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News