Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Heat Wave: మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు

Heat Wave: మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

- Advertisement -

నేడు కోనసీమ జిల్లాలోని పామర్రు మండలంలో తీవ్రవడగాల్పులు, 286 మండలాల్లో వడగాల్పుల ప్రభావం

పలు జిల్లాల్లో 45°C – 46°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

రేపు పలు జిల్లాల్లో 45°C – 47°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

రేపు 17 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 300 మండలాల్లో వడగాల్పుల ప్రభావం

నిన్న పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.1°C, ఏలూరు జిల్లా కామవరపుకోటలో 44°C అధిక ఉష్ణోగ్రతలు నమోదు

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల సంస్థ.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News