Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Heat wave: రేపు వడగాలులు వీచే ప్రాంతాలు

Heat wave: రేపు వడగాలులు వీచే ప్రాంతాలు

రేపు వైయస్సార్ జిల్లాలోని చాపాడు, కమలాపురం, ప్రొద్దుటూరు, వల్లూరు, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

- Advertisement -

మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపనుంది.

ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి.

ఆదివారం ప్రకాశం జిల్లా కురిచేడులో 45.5°C, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 45.2°C, పల్నాడు జిల్లా రొంపిచర్లలో 44.8°C, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో 44.7°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవి. 24 మండలాల్లో వడగాల్పులు వీచాయి.

మరోవైపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

పిడుగుపాటు, వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

-డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News