Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Heat wave: రేపు 40 మండలాల్లో వడగాల్పులు

Heat wave: రేపు 40 మండలాల్లో వడగాల్పులు

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ 20-04-2023

- Advertisement -

ఐఎండి అంచనాల ప్రకారం రేపు 40 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు విపత్తుల సంస్థ మెసెజ్ అందినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

-డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.

శుక్రవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(48) :-
అల్లూరి జిల్లా 1,
అనకాపల్లి 14,
గుంటూరు 7,
కాకినాడ 7,
కృష్ణా 4,
ఎన్టీఆర్ 4,
పల్నాడు 1,
విశాఖపట్నం 1,
విజయనగరం జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

గురువారం అనకాపల్లి 8, విజయనగరం ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచాయి. మరో 51 మండలాల్లో వడగాల్పులు నమోదైనవి.

  • డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News