ఐఎండి అంచనాల ప్రకారం రేపు 117 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 75 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు విపత్తుల సంస్థ మెసెజ్ అందినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
-డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.
మంగళవారం మన్యం జిల్లా కొమరాడలో తీవ్రవడగాల్పు వీచే అవకాశం ఉంది.
వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(117) :-
అల్లూరి జిల్లా 7,
అనకాపల్లి 16,
తూర్పుగోదావరి 4,
ఏలూరు 2,
గుంటూరు 6,
కాకినాడ 10,
కృష్ణా 4,
నంద్యాల 2,
ఎన్టీఆర్ 13,
పల్నాడు 2,
పార్వతీపురంమన్యం 12,
శ్రీకాకుళం 5,
విశాఖపట్నం 2,
విజయనగరం 19,
వైఎస్ఆర్ 13 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.
సోమవారం అనకాపల్లి 5, కాకినాడ 3, పల్నాడు2, ఏలూరు1,కృష్ణా1, నంద్యాల1, ప్రకాశం1 మండలంలోతీవ్రవడగాల్పులు, 116 మండలాల్లో వడగాల్పులు నమోదైనవి.