Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Heat waves: రేపు వడగాలులు వీచే ప్రాంతాలివే

Heat waves: రేపు వడగాలులు వీచే ప్రాంతాలివే

రేపు మన్యం జిల్లా కొమరాడ లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

- Advertisement -

సోమవారం 18 మండలాల్లో వడగాల్పులు వీచాయి.

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 45°C, తిరుపతి బలయపల్లిలో 44.8°C, ఏలూరు జిల్లా దెందులూరు, కర్నూలు జిల్లా మంత్రాలయం, ప్రకాశం జిల్లా బెస్తువారిపేట మండలంలో 44.4°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవి.

ద్రోణి ప్రభావంతో రేపు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు పడే అవకాశం ఉంది. ఈదురు గాలులు, పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News