Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Heavy rains: తీవ్రతుఫాన్ గా బలపడిన మిచౌంగ్

Heavy rains: తీవ్రతుఫాన్ గా బలపడిన మిచౌంగ్

అక్కడక్కడ అతితీవ్ర భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుఫాను

- Advertisement -

తీవ్రతుఫాన్ గా బలపడిన మిచౌంగ్

గంటకు 8 కి.మీ వేగంతో కదులుతున్న తుఫాన్

ప్రస్తుతానికి చెన్నైకి 90 కి.మీ, నెల్లూరుకు 170 కి.మీ, బాపట్లకు 300 కి.మీ, మచిలీపట్నానికి 320కి.మీ. దూరంలో కేంద్రీకృతం

రేపు ఉదయం నెల్లూరు – మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్

దీని ప్రభావంతో నేడు,రేపు కూడ కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు

అక్కడక్కడ అతితీవ్ర భారీ వర్షాలు

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

~ డా. బి.ఆర్ అంబేద్కర్ , మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల సంస్థ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News