Sunday, December 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Helicopters to deliver food and medicines in flood affected Vijayawada: హెలిక్యాప్టర్ ద్వారా...

Helicopters to deliver food and medicines in flood affected Vijayawada: హెలిక్యాప్టర్ ద్వారా విజయవాడ వరద బాధితులకు ఆహారం, మందులు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల విజయవాడలో ముంపుకు గురైన పలు ప్రాంతాల్లోని వరద బాధితులకు హెలికాప్టర్ ద్వారా ఆహారము, త్రాగునీరు, బిస్కెట్లు, పాలు, వంటి పదార్థాలను గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లలో పంపిణీకి సిద్ధం చేస్తున్న అధికారులు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News