ఐఎండి అంచనాల ప్రకారం రేపు 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 115 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 65 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్ , విపత్తుల నిర్వహణ సంస్థ.
రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(12) :-
అనకాపల్లి:- కె. కోటపాడు, మాకవరపాలెం,నర్సీపట్న, నాతవరం
కాకినాడ :- కోటనందూరు
మన్యం:- గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జీయమ్మవలస,కొమరాడ, కురుపాం, పార్వతీపురం, సీతానగరం
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(115) :-
అల్లూరిసీతారామరాజు జిల్లా 7,
అనకాపల్లి 13,
తూర్పుగోదావరి 10,
ఏలూరు1,
గుంటూరు6,
కాకినాడ 16,
కోనసీమ 6,
కృష్ణా 2,
ఎన్టీఆర్ 4,
పల్నాడు 3,
పార్వతీపురంమన్యం 7,
శ్రీకాకుళం 13,
విశాఖపట్నం 3,
విజయనగరం 24,
మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.
శుక్రవారం అనకాపల్లి 10, కాకినాడ 2, ఎన్టీఆర్ 1 మండలంలో తీవ్రవడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు నమోదైనవి.