Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్IMD Heat wave alert: రేపు 6 మండలాల్లో తీవ్రవడగాల్పులు

IMD Heat wave alert: రేపు 6 మండలాల్లో తీవ్రవడగాల్పులు

ఐఎండి అంచనాల ప్రకారం రేపు 6 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 174 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 31 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

- Advertisement -
  • డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్ , విపత్తుల నిర్వహణ సంస్థ.

రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(06) :-

అల్లూరి జిల్లా :- కూనవరం
అనకాపల్లి:- నాతవరం
కాకినాడ :- కోటనందూరు
మన్యం:-జీయమ్మవలస, కొమరాడ, పార్వతీపురం

రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(174) :-

అల్లూరి జిల్లా 10,
అనకాపల్లి 17,
తూర్పుగోదావరి 17,
ఏలూరు17,
గుంటూరు12,
కాకినాడ 13,
కోనసీమ 4,
కృష్ణా 9,
నంద్యాల 8,
ఎన్టీఆర్ 16,
పల్నాడు 7,
పార్వతీపురంమన్యం 9,
శ్రీకాకుళం 8,
విశాఖపట్నం 3,
విజయనగరం 22,
పశ్చిమ గోదావరి 1,
వైఎస్ఆర్ 1 మండలంలో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

శనివారం అనకాపల్లి 10, కాకినాడ 2, విజయనగరం 1 మండలంలో తీవ్రవడగాల్పులు,
55 మండలాల్లో వడగాల్పులు నమోదైనవి.

  • డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News