Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్AP: అసెంబ్లీలో కులగణన రిపోర్ట్ పై హర్షం

AP: అసెంబ్లీలో కులగణన రిపోర్ట్ పై హర్షం

సీఎంకు థాంక్స్ చెప్పిన బీసీ మంత్రులు

కులగణన అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ… శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్‌. జగన్‌ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు బీసీ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌, బీసీ సంక్షేమం, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషశ్రీచరణ్‌, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యేలు ఎం శంకరనారాయణ, పొన్నాడ సతీష్‌లు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad