Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Kautalam: మారెమ్మ దేవి దేవరలో టిడిపి నాయకులు

Kautalam: మారెమ్మ దేవి దేవరలో టిడిపి నాయకులు

గ్రామ దేవతకు పూజలు

కౌతాళం మండల పరిధిలోని లింగలదిన్నే గ్రామ దేవత జాతర సందర్భంగా మారెమ్మ అమ్మవారికి రైతులు పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమములో గ్రామ నాయకులు నర్సిరెడ్డి, సొట్టయ్య, నాగరాజు శివ, నరసన్న, గాలం వీరేశ్, వీరారెడ్డి, తయాన్న, లక్ష్మన్న, తిమ్మప్ప, చిన్న సిద్ధయ్య, నరసింహులు, బసవరాజు, వెంకటేష్, వీరేష్, మణికంఠ, ముకన్న, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News