Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Panyam: బాబును గెలిపిద్దామంటూ గౌరు చరిత ప్రచారం

Panyam: బాబును గెలిపిద్దామంటూ గౌరు చరిత ప్రచారం

బాబు సూపర్ 6 డోర్ డోర్ లో..

పాణ్యం నియోజవర్గం కల్లూరు అర్బన్ 21 వ వార్డ్ కిసాన్ నగర్ విశ్వా సాయి నివాస్, విశ్వసాయి సదన్ అపార్ట్మెంట్ లలో బాబు సూపర్ 6 డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా అపార్ట్మెంట్లో ఇంటింటికి తిరిగి పథకాల గురించి వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి, చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవాలని, మాజీ ఎమ్మెల్యే పాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితా రెడ్డి ప్రచారం చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో వార్డ్ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి, వార్డు ముఖ్య నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి, దివాకర్ రెడ్డి, వేంకటేశ్వర్ రావు తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రహ్మణ పల్లె నాగిరెడ్డి, భన్నూరు అశోక్ కుమార్ రెడ్డి, రమణ బ్రదర్, అపార్ట్ మెంట్ వాసులు భీరం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మి కాంత రెడ్డి, నాగి రెడ్డి, వేంకటేశ్వర్లు, రవి రెడ్డి తదితరులు. పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News